సంక్షేమానికి చిరునామా తెలంగాణ

సంక్షేమానికి చిరునామా తెలంగాణ

రూ. కోటి 42 లక్షల 16,472 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్

పథకాల అమలులో దళారుల ప్రమేయం లేకుండా చేశాం

లబ్దిదారులు ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వొద్దు

అర్హులయిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల వర్తింపు

పేదలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష

అంకూర్ సమీపంలో గుడ్డిమోత వాగుపై నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

గోపాల్ పేట మండలం బుద్దారం – వనపర్తి రహదారి నుండి ధర్మతండాకు రూ.68 లక్షల వ్యయంతో నిర్మించే రహదారికి శంకుస్థాపన

రూ.2.9 కోట్లతో రేవల్లి మండలం తల్పునూరు – కేశంపేట (వయా తల్పునూరు తండా) రహదారికి పాత తండా వద్ద శంకుస్థాపన

గోపాల్ పేట మండలానికి చెందిన 15 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

గోపాల్ పేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, సిజెంట కంపెనీ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పది నూతన బెడ్లు ప్రారంభం

గోపాల్ పేట మండలానికి చెందిన 96 మంది, రేవల్లి మండలానికి చెందిన 46 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసి, సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా గారు, జేసీ వేణుగోపాల్ గారు తదితరులు