
వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు..
ప్రమాదవశాత్తు నూకరాజు 19 కోనేరులో
భక్తుడు గల్లంతు.. జాలరి భక్తుల గాలింపు తో నూకరాజు మృతదేహం లభ్యం..
దేవస్థానం,సిబ్బంది, సెక్యూరిటీ గార్డు అందుబాటులో లేరంటూ భక్తుల ఆగ్రహం..
మధురవాడ కు చెందిన నూకరాజు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.. కంచరపాలెం చెందిన వాళ్ల కుటుంబ సభ్యులతో తల్లి కొడుకు అప్పన్న స్వామి దర్శనానికి వచ్చారు.. దర్శనానికి ముందుగా కోనేరులో నూకరాజు స్థానిక దిగడంతో సంఘటన చోటు చేసుకుంది…