శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి
అమరావతి, విజయవాడ
రెండు రాష్ట్ర ప్రభుత్వాలది మూర్ఖత్వం, తెలివితక్కువ తనం బాధ్యతారాహిత్యం
నారుమళ్లకు వెళ్ళవలసినవి సముద్రంలోకి వడాలదనికి మీకు మనస్సు ఎలా వచ్చింది
నువ్వు కొట్టినట్టు ఉండాలి.. నేను ఎడిసినట్టు ఉండాలి
ఇలాంటి సమస్య గతంలో వస్తే గవర్నర్ గిరి దగ్గర పంచాయతీ పెట్టి 512 టీఎంసీల, 278 టీఎంసీల తెలంగాణ కు మినిట్స్ రాసుకొని సంతకాలు పెట్టాము
గతంలో కృష్ణా రివర్ బోర్డు పంపకాలు చేసింది
సాక్షి పత్రిక లో చాలా చక్కగా నీటి పంపకాలు ఇచ్చారు
ఎన్నికల ఒప్పందం లో భాగంగా ఈ డ్రామాలు జరుగుతున్నాయి
అక్కడ మంత్రులు మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు ?
ఇదే చూడండి .. 40 ఏళ్ల అనుభవానికి ఒక తెలివితక్కువ ప్రభుత్వానికి ఉన్న తేడా
మేము పట్టిసీమ కట్టాము. రాయలసీమ పట్టిసీమ మచ్చుమర్రి కట్టి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చాము
చంద్రబాబు పట్టిసీమ కట్టాడు కాబట్టి పట్టిసీమ నీళ్లు కృష్ణమ్మకు తీసుకురాలేదు
ఇవాళ కోటి రూపాయలు ఇస్తానంటే ఒక టీఎంసీ నీళ్లు ఇచ్చే ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో లేదు
పక్క రాష్ట్రంలో మన తెలుగువారు ఉన్నారంటా !
కర్నూలు జల దీక్ష చేసినప్పుడు పక్క రాష్ట్రంలో మన తెలుగు వారు లేరా ?
200 టీఎంసీల అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుంది ఎందుకు మాట్లాడడం లేదు ?
అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ని కలిసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లు తీసుకువస్తానన్నావు ఏమైంది ?
అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పారు విన్నారా ?
పక్క రాష్ట్రంలో మంత్రులు ఆ విధంగా మాట్లాడుతున్నా నోరు మూసుకొని కూర్చున్నారు
బుద్ది జ్ఞానం ఉంటే ఈ నీళ్లు సముద్రంలోకి కాదు కాలువలోకి పంపించండి_స్క్రోలింగ్_ *శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు* _తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి_ _అమరావతి, విజయవాడ_ *రెండు రాష్ట్ర ప్రభుత్వాలది మూర్ఖత్వం, తెలివితక్కువ తనం బాధ్యతారాహిత్యం* _నారుమళ్లకు వెళ్ళవలసినవి సముద్రంలోకి వడాలదనికి మీకు మనస్సు ఎలా వచ్చింది_ *నువ్వు కొట్టినట్టు ఉండాలి.. నేను ఎడిసినట్టు ఉండాలి* _ఇలాంటి సమస్య గతంలో వస్తే గవర్నర్ గిరి దగ్గర పంచాయతీ పెట్టి 512 టీఎంసీల, 278 టీఎంసీల తెలంగాణ కు మినిట్స్ రాసుకొని సంతకాలు పెట్టాము_ *గతంలో కృష్ణా రివర్ బోర్డు పంపకాలు చేసింది* _సాక్షి పత్రిక లో చాలా చక్కగా నీటి పంపకాలు ఇచ్చారు_ *ఎన్నికల ఒప్పందం లో భాగంగా ఈ డ్రామాలు జరుగుతున్నాయి* _అక్కడ మంత్రులు మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు ?_ *ఇదే చూడండి .. 40 ఏళ్ల అనుభవానికి ఒక తెలివితక్కువ ప్రభుత్వానికి ఉన్న తేడా* _మేము పట్టిసీమ కట్టాము. రాయలసీమ పట్టిసీమ మచ్చుమర్రి కట్టి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చాము_ *చంద్రబాబు పట్టిసీమ కట్టాడు కాబట్టి పట్టిసీమ నీళ్లు కృష్ణమ్మకు తీసుకురాలేదు* _ఇవాళ కోటి రూపాయలు ఇస్తానంటే ఒక టీఎంసీ నీళ్లు ఇచ్చే ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో లేదు_ *పక్క రాష్ట్రంలో మన తెలుగువారు ఉన్నారంటా !* _కర్నూలు జల దీక్ష చేసినప్పుడు పక్క రాష్ట్రంలో మన తెలుగు వారు లేరా ?_ *200 టీఎంసీల అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుంది ఎందుకు మాట్లాడడం లేదు ?* _అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ని కలిసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లు తీసుకువస్తానన్నావు ఏమైంది ?_ *అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పారు విన్నారా ?* _పక్క రాష్ట్రంలో మంత్రులు ఆ విధంగా మాట్లాడుతున్నా నోరు మూసుకొని కూర్చున్నారు_ *బుద్ది జ్ఞానం ఉంటే ఈ నీళ్లు సముద్రంలోకి కాదు కాలువలోకి పంపించండి*