నాలుగు రోజులుగా అర్ధరాత్రి
చక్కర్లు.. ఏం జరుగుతోంది?
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి.
నాలుగు రోజులుగా
అర్ధరాత్రి వేళ డ్రోన్లు శ్రీశైలం ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది.
రాత్రివేళల్లో డ్రోన్లు తిరగడం అనుమానాలురేకెత్తిస్తోంది.
ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం.. మరోవైపు హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో
అధికారులు అప్రమత్తమయ్యారు.
శ్రీశైలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మకాం వేశారా? లేక గుప్తనిధుల ముఠా పని అయి ఉంటుందా? అనే కోణాల్లో విచారణనాలుగు రోజులుగా అర్ధరాత్రి చక్కర్లు.. ఏం జరుగుతోంది? ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజులుగా అర్ధరాత్రి వేళ డ్రోన్లు శ్రీశైలం ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. రాత్రివేళల్లో డ్రోన్లు తిరగడం అనుమానాలురేకెత్తిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం.. మరోవైపు హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మకాం వేశారా? లేక గుప్తనిధుల ముఠా పని అయి ఉంటుందా? అనే కోణాల్లో విచారణ