హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి పూజలు చేశారు. రూ.600 కోట్ల ఖర్చుతో 7 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో దీన్ని నిర్మించారు.
ఇందులో A, B, C, D, E అనే టవర్లు ఉంటాయి.