ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు : గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొన్న కారు, నలుగురు మృతి
గూడూరు పట్టణ సమీపం లోని ఆది శంకర ఇంజినీరింగ్ కాలేజీ వద్ద లారీ ఢీ కొని చెన్నై- కోల్ కత్తా జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం . రాజమండ్రి కి చెంది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం . తిరుమల నుంచి తిరుగు ప్రయాణం లో ఘటన . నుజ్జు నుజ్జు అయిన i 10 కారు .
మృతులు వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతి
లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
వీరయ్య(భర్త),శ్రీ వర లక్ష్మీ(భార్య) , మణికంఠ(భర్త), స్వాతి( భార్య) మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కుమార్తె లిఖిత. లిఖిత నెల్లూరు ఆసుపత్రి కి తరలింపుఘోర రోడ్డు ప్రమాదం నెల్లూరు : గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం లారీ ఢీకొన్న కారు, నలుగురు మృతి గూడూరు పట్టణ సమీపం లోని ఆది శంకర ఇంజినీరింగ్ కాలేజీ వద్ద లారీ ఢీ కొని చెన్నై- కోల్ కత్తా జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం . రాజమండ్రి కి చెంది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం . తిరుమల నుంచి తిరుగు ప్రయాణం లో ఘటన . నుజ్జు నుజ్జు అయిన i 10 కారు . మృతులు వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతి లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. వీరయ్య(భర్త),శ్రీ వర లక్ష్మీ(భార్య) , మణికంఠ(భర్త), స్వాతి( భార్య) మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కుమార్తె లిఖిత. లిఖిత నెల్లూరు ఆసుపత్రి కి తరలింపు