గుడి ఒక్క అంగుళం కూడా వదులు కోవడానికి సిద్దం గా లేము
అధికారులు న్యాయం చేస్తారని ఆశస్తున్నాము
అధికారులు న్యాయం చేయక పోతే దాచేపల్లి బంద్ కు పిలుపునిస్తామ్
లేదంటే రాష్ట్ర బంద్ కు పిలుపిస్తాము
హిందూ దేవాలయాల జోలికి వచ్చినా,ఆస్తుల జోలికి వచ్చినా
హిందువులను అవమానం చేసిన ఊర్కోం
నారాయణ పురం లో శివాలయ ప్రవేశ ద్వారం కొందరు ఆక్రమించారు
అధికారులు ఎందుకు
స్పందించుట లేదో చెప్పాలి
ఏ రాజకీయ శక్తి అడ్డుకుంటుండో చెప్పాలి
నలభై రోజుల సమయం ఇస్తున్నా
వందల మందితో నేనే వచ్చి పగల కొడతా
ఎవరు అడ్డువస్తారో చూస్తా
ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోండి
ధర్మాన్ని కాపాడండి