ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.
ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇరువురు అక్కడికక్కడే మృతి.
మదనపల్లి- కదిరి ప్రధాన రహదారిలోని మొలకలచెరువు హెచ్. పి.పెట్రోల్ బంక్ వద్ద ఘటన.
మృతులు ములకలచెరువు మండలం సోంపల్లి పంచాయతీ కోనేటివారిపల్లెకు చెందిన కృష్ణ కాగా మరొకరు పత్తికోట పంచాయతీ నీరు గట్టు వారి పల్లి కి చెందిన ఆనంద్ గా స్థానికులు గుర్తింపు .
సంఘటన స్థలానికి చేరుకున్న ములకలచెరువు పోలీసులు మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు .
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మొలకలచెరువు ఎస్ఐ డి.వై .స్వామి.