మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుంభకోణం

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుంభకోణం

అమరావతి కృష్ణాజిల్లా

మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుంభకోణం బయటపడింది.

నకిలీ చలానాలతో రూ.75లక్షల మేర మోసం జరిగినట్లు గుర్తించారు.

నకిలీ చలానాలను అరికట్టేందుకు CFMS పద్దతిని ప్రభుత్వం తీసుకురాగా… అయినా కుంభకోణం జరిగింది.

జిల్లా అధికారులు రికార్డులను తనిఖీలు చేస్తుండగా, ఈ కుంభకోణం బయటపడగా.. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.

కాగా ఇటీవల కర్నూలు జిల్లాలోనూ నకిలీ కుంభకోణం జరిగింది.