రుయా ఆసుపత్రి ఆవరణలో కాలిన మృత దేహం కలకలం
తిరుపతి….
రుయా ఆసుపత్రి ఆవరణలో కాలిన మృత దేహం కలకలం.
మెడిసిన్ గోడౌన్ వెనుక భాగంలో ఘటన
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అలిపిరి పోలీసులు ,క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ వైద్యనిపుణులు.
మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ఎముకలు మాత్రమే లభ్యం .
పరిశీలనలో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని చెబుతున్న అధికారులు.
ఆడ, మగ ,మనిషా తేల్చలేని స్థితి లో అధికారులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అలిపిరి సి.ఐ దేవేంద్ర కుమార్.