తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్:
తూరంగి గ్రామానికి చెందిన రొట్టా దుర్గాప్రసాద్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేదింపులు.
ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయకపోతే అందరినీ చంపేస్తానని యువతి తల్లిదండ్రులను బెదిరించిన దుర్గా ప్రసాద్.
విషయం తెలుసుకున్న యువతి సోదరుడు మోహన్ కుమార్ తన స్నేహితులతో కలిసి పధకం ప్రకారం దుర్గాప్రసాద్ పై హాత్యాయత్నం.
దుర్గాప్రసాద్ ను మాట్లాడే పని ఉంది రామాలయం దగ్గరకు రమ్మని పిలిచిన మోహన్ కుమార్.
మోహన్ కుమార్ అతని స్నేహితులు కలిసి దుర్గా ప్రసాద్ ను బైక్ పై కొంతదూరం తీసుకువెళ్లి దుర్గా ప్రసాద్ ముఖంపై బీరు బాటిల్స్ ,రాళ్ళతో దాడి .
తీవ్రంగా గాయపడిన దుర్గా ప్రసాద్ సృహకోల్పోవడంతో చనిపోయాడని భావించి బైక్ పై తీసుకు వెళ్ళి అతని ఇంటి సమీపంలో పడవేసి పరారైన మోహన్ కుమార్ అతని స్నేహితులు.
దుర్గా ప్రసాద్ ను గుర్తించిన అతని బంధువులు కాకినాడ GGH కు తరలింపు.
చికిత్స పొందుతున్న దుర్గా ప్రసాద్ స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసి ఐదుగురు యువకులను, ఒక బాలుడు ను అదుపులోకి తీసుకున్న ఇంద్రపాలెం పోలీసులు.
మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపిన రూరల్ సిఐ మురళీకృష్ణ.తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్: తూరంగి గ్రామానికి చెందిన రొట్టా దుర్గాప్రసాద్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేదింపులు. ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయకపోతే అందరినీ చంపేస్తానని యువతి తల్లిదండ్రులను బెదిరించిన దుర్గా ప్రసాద్. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు మోహన్ కుమార్ తన స్నేహితులతో కలిసి పధకం ప్రకారం దుర్గాప్రసాద్ పై హాత్యాయత్నం. దుర్గాప్రసాద్ ను మాట్లాడే పని ఉంది రామాలయం దగ్గరకు రమ్మని పిలిచిన మోహన్ కుమార్. మోహన్ కుమార్ అతని స్నేహితులు కలిసి దుర్గా ప్రసాద్ ను బైక్ పై కొంతదూరం తీసుకువెళ్లి దుర్గా ప్రసాద్ ముఖంపై బీరు బాటిల్స్ ,రాళ్ళతో దాడి . తీవ్రంగా గాయపడిన దుర్గా ప్రసాద్ సృహకోల్పోవడంతో చనిపోయాడని భావించి బైక్ పై తీసుకు వెళ్ళి అతని ఇంటి సమీపంలో పడవేసి పరారైన మోహన్ కుమార్ అతని స్నేహితులు. దుర్గా ప్రసాద్ ను గుర్తించిన అతని బంధువులు కాకినాడ GGH కు తరలింపు. చికిత్స పొందుతున్న దుర్గా ప్రసాద్ స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసి ఐదుగురు యువకులను, ఒక బాలుడు ను అదుపులోకి తీసుకున్న ఇంద్రపాలెం పోలీసులు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపిన రూరల్ సిఐ మురళీకృష్ణ.