అరుదుగా కనిపించే 6 అడుగుల శీలవతి చేప
యు.కొత్తపల్లి: విశ్వం వాయిస్ న్యూస్
సాధారణంగా ఈ చేపలు అడుగు నుండి,మూడు అడుగులు వరకు పెరుగుతాయి.కానీ శుక్రవారం అమీనాబాద్ రేవు నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్యకారులకు సుమారు 6 అడుగులు పొడవు 15 కిలోల బరువుతో భారీ శీలావతి చేప లభ్యం అయ్యింది.సాధారణంగా శీలావతి చేపలు రెండు అడుగులు మించి పెరగవని,ఇవి సాధారణ వలకు కూడా చిక్కుతాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఇంత పొడవు,బరువు ఉన్న శీలా వతి చేపను ఇటీవల కాలంలో చూడలేదని మత్స్యకారులు తెలిపారు.దీనిని పెద్దాపురం మండలం దివిలి కి చెందిన గంధం శ్రీధర్ అనే వ్యక్తి రుా.2వేలుకి కొనుగోలు చేశాడు.ఇంత పెద్ద శీలా వతి చేపలు మత్యాకారులకు అరుదుగా కనిపిస్తాయని వారు తెలిపారు.స్థానికులు ఆ 6అడుగుల శీలవతి చేపను ఆసక్తిగా తిలకించారు.అరుదుగా కనిపించే 6 అడుగుల శీలవతి చేప యు.కొత్తపల్లి: విశ్వం వాయిస్ న్యూస్ సాధారణంగా ఈ చేపలు అడుగు నుండి,మూడు అడుగులు వరకు పెరుగుతాయి.కానీ శుక్రవారం అమీనాబాద్ రేవు నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్యకారులకు సుమారు 6 అడుగులు పొడవు 15 కిలోల బరువుతో భారీ శీలావతి చేప లభ్యం అయ్యింది.సాధారణంగా శీలావతి చేపలు రెండు అడుగులు మించి పెరగవని,ఇవి సాధారణ వలకు కూడా చిక్కుతాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ఇంత పొడవు,బరువు ఉన్న శీలా వతి చేపను ఇటీవల కాలంలో చూడలేదని మత్స్యకారులు తెలిపారు.దీనిని పెద్దాపురం మండలం దివిలి కి చెందిన గంధం శ్రీధర్ అనే వ్యక్తి రుా.2వేలుకి కొనుగోలు చేశాడు.ఇంత పెద్ద శీలా వతి చేపలు మత్యాకారులకు అరుదుగా కనిపిస్తాయని వారు తెలిపారు.స్థానికులు ఆ 6అడుగుల శీలవతి చేపను ఆసక్తిగా తిలకించారు.