సిఎం జగన్ ను కలిసిన పీవీ సింధు

తాడేపల్లి

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన క్రీడాకారిణి పివీ సింధు

30 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చిన జగన్ సర్కార్

త్వరలో వైజాగ్ కేంద్రంగా క్రీడా అభివృద్ధికి అన్ని విధాలుగా సహాకరించి అకడామి ఏర్పాటు చేస్తామని హామీ….