విశాఖ నుండి నిజముద్దిన్ వెళ్లే సమత సూపర్ ఫాస్ట్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
గుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో భోగి నుండి విడిపోవిడిపోయిన ఇంజన్
సుమారు కిలోమీటర్ పైగా భోగీలను విడిచి వెళ్లిన ఇంజన్
ఆందోళనకు గురైన ప్రయాణీకులు, లోకోపైలెట్ అప్రమత్తతతో తిరిగి భోగీల వద్దకు చేరుకున్న ఇంజన్