హైదరాబాద్

తనపై,తనకుమారుడిపై గచ్చిబౌలి పిఎస్ లో దాఖలైన కేసు కొట్టివేయాలని పిటిషన్.

అందుకు నిరాకరించిన హైకోర్టు. పిటీషన్ కొట్టివేత… విచారణకు సహకరించాలని ఆదేశం.

ఇంటలజెన్స్ కానిస్టేబుల్ ను ఇంట్లో నిర్భందించి దాడిచేశారని తెలిపిన పోలీసులు

తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపిన పోలీసులు

కేసు దర్యాప్తు కీలక దశలో ఉందనిలో ఉందని తెలిపిన పోలీసులు

ఈ కేసులో నిందితులు సిఆర్పిఎఫ్ సిబ్బంది సైతం సస్పెండ్ అయ్యారని తెలిపిన పోలీసులు

పోలీసుల వాదనతో ఏకభవించిన హైకోర్టు, రఘురామ పిటిషన్ కొట్టివేత.