మంగళగిరి :-
NRI హాస్పిటల్ లో బారి స్కామ్
కొన్ని వందల కోట్లు జరిగినట్లు సమాచారం
పోలీసుల అదుపులో Nri హాస్పిటల్ ప్రస్తుత యాజమాన్యం హాస్పిటల్ నందు అవకతవకలు జరిగాయి అని సమాచారం.
హాస్పిటల్ డైరెక్టర్ అయిన ఉప్పలపు శ్రీనివాసరావు ప్రధాన వ్యక్తి గా వినపడుతున్న పేరు మరియు ఇతర డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్,అక్కినేని మణి.
అకౌంటెంట్ ఇన్ఛార్జి నళిని మోహన్ మరియు అకౌంట్ సిబ్బంది.
దందా చేసిన సొమ్మును విజయవాడలో నిర్మించే కొత్త హాస్పటల్ కు మరియు విదేశాలకు పంపినట్లు సమాచారం.
దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది…….*మంగళగిరి* :- *NRI హాస్పిటల్ లో బారి స్కామ్* *కొన్ని వందల కోట్లు జరిగినట్లు సమాచారం* పోలీసుల అదుపులో Nri హాస్పిటల్ ప్రస్తుత యాజమాన్యం హాస్పిటల్ నందు అవకతవకలు జరిగాయి అని సమాచారం. హాస్పిటల్ డైరెక్టర్ అయిన ఉప్పలపు శ్రీనివాసరావు ప్రధాన వ్యక్తి గా వినపడుతున్న పేరు మరియు ఇతర డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్,అక్కినేని మణి. అకౌంటెంట్ ఇన్ఛార్జి నళిని మోహన్ మరియు అకౌంట్ సిబ్బంది. దందా చేసిన సొమ్మును విజయవాడలో నిర్మించే కొత్త హాస్పటల్ కు మరియు విదేశాలకు పంపినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది…….