కాకినాడ: సముద్ర స్నానానికి వెళ్ళి యువకుడు గల్లంతు
తూ.గో
కాకినాడ: సముద్ర స్నానానికి వెళ్ళి దుమ్ములపేటకు చెందిన వాసుపిల్లి సింహద్రి(17) అనే యువకుడు గల్లంతు.
నేమాం ఎస్.ఆర్.ఎం.టి గెస్ట్ హౌస్ సమీపంలో నిన్న సాయంత్రం సాన్నానికి వెళ్ళిన దుమ్ముల పేటకు చెందిన ముగ్గురు యువకులు.
సముద్రంలో గల్లంతయిన సింహద్రి మృత దేహం ఇవాళ ఉదయం లభ్యం.
కేసు నమోదు చేసిన తిమ్మాపురం పోలీసులు. మృతదేహం కాకినాడ జిజిహెచ్ కు తరలింపు