హసన్ పర్తి పోలిస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న జిలిటన్ స్టిక్స్,ఎలక్ట్రికల్ డిటోనటర్స్ పట్టుకున్న టాస్క్పోర్స్ పోలిసులు.
సప్లే చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ తో పాటు వారి వద్ద నుండి 52,000/- రూపాయులు విలువ చేసే జిలిటన్ స్టిక్స్,ఎలక్ట్రికల్ డిటోనటర్స్ స్వాధినపరుచుకున్న టాస్క్పోర్స్ పోలిసులు ..
టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించిన సిఐలు సంతోష్ ,శ్రీనివాస్ జి ,ఎస్ ఐ లవన్ కుమార్ మరియు సిబ్బంది