ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి శేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య…

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

మృతుడి నివాసస్థలము చాణక్యపురి కాలనీ మురికి కాలువ రోడ్డు నియర్ డి మార్ట్ సెంటర్…

తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం….

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…