గుంటూరు బ్రేకింగ్

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస్ రావు పేటలో మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
కుటుంభ కలహాల నేపథ్యంలో ఇద్దరు రౌడి షీటర్ల మధ్య వాగ్వాదం
ఇరువర్గాల మధ్య బ్లేడ్ లతో దాడి చేసుకున్నట్టు సమాచారం
స్వల్ప గ్యాయాలు అవడంతో భయ భ్రాంతులకు గురి అయిన స్థానికులు