బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) మృతి

గత కొద్ది రోజులుగా శ్వాస సమస్యల తో భాధ పడుతున్న దిలీప్ కుమార్

శ్వాస తీసుకోకపోవడంలో వచ్చిన ఇబ్బంది తో గత వారం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు.

దిలీప్ కుమార్ మృతి చెందినట్టు ప్రకటించిన వైద్యులు