సంచలన ప్రకటన చేసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
హైదరాబాద్
సంచలన ప్రకటన చేసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వ అరాచక, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పాద యాత్ర చేస్తానని ప్రకటించిన సంజయ్
ఆగస్టు 9న హైదరాబాద్ భాగ్యలక్షీ దేవాలయం నుంచి పాదయాత్ర
ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాదయాత్ర
పాదయాత్ర ను హుజురాబాద్ లో ముగించనున్న బండి సంజయ్
క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజున పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
బీజేపీ శ్రేణులు పాదయాత్రను విజయవంతం చేయాలి విన్నవించిన సంజయ్
బీజేపీ కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్