
కాకినాడ:
అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు.
భార్యను కాపురానికి పంపడం లేదన్న అక్కస్సుతో కసి పెంచుకున్న అల్లుడు రమేష్.
ఉదయం వాకిలి తుడిచేందుకు ఇంటి బయటకు వచ్చిన అత్త రమణమ్మపై దాడికి పాల్పడిన రమేష్
అడ్డుకున్న మావ సత్యనారాయణ, బామ్మర్ది దిలిప్ కు గాయాలు.
పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు.