హైదరాబాద్

గుంటూరు జిల్లా నర్సారావు పేటకు చెందిన టిడిపి నాయకురాలు జాహ్నవి

హైదరాబాద్ తరలిస్తున్న దండిగల్ పోలీసులు

2013 లో నమోదైన కేసులో అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

గంజాయి తరలింపు లో
NDPC Act లో నలుగురిపై కేసు నమోదు

గతంలో ఇదే కేసులో ఇద్దరి ని అరెస్ట్ చేసిన పోలీసులు

నర్సారావు పేట్ లో జాహ్నవి అరెస్ట్, శ్రీనివాస్ అనే మరో వ్యక్తి పరారి.