నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఎసిబి సోదాలు
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు…
సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అరా తీస్తున్న అధికారులు…
పలు డాక్యుమెంట్ లను పరిశీలిస్తున్న ఎసిబి అధికారులు.
గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్.
ఇటీవల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్*బ్రేకింగ్ న్యూస్* హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు… సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అరా తీస్తున్న అధికారులు… పలు డాక్యుమెంట్ లను పరిశీలిస్తున్న ఎసిబి అధికారులు. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఇటీవల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్