తాటిపాకలో సూర్య నారాయణ ఇంటిలో ఎసిబి దాడులు

తూర్పుగోదావరి జిల్లా
పి.గన్నవరం

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు పిర్యాదులు అందిన నేపధ్యంలో పి.గన్నవరం మండలం మానేపల్లి, వాడ్రేవుపల్లి పంచాయతీ కార్యదర్శి నిమ్మకాయల వెంకట సూర్యనారాయణ పై ఏసీబీ దాడులు.

  • తాటిపాక లోని సూర్యనారాయణ ఇంటిలో ఎసిబి సోదాలు.
  • మలికిపురం మండలం లక్కవరం లో సూర్యనారాయణ బావమరిది ఇంటిని,భీమవరం లోని సూర్యనారాయణ తోడల్లుడు ఇంటిని,మానేపల్లి, వాడ్రేవుపల్లి పంచాయతీ లను సోదాలు చేస్తున్న ఎసిబి అధికారులు.
  • ఎసిబి డిఎస్పీ రామచంద్రరావు ఆద్వర్యంలో ఆరుగురు సిఐలు,ఇద్దరు ఎస్ఐ లు ,సిబ్బంది తో కలసి సోదాలు నిర్వహిస్తున్నారు