దేశంలో కొత్తగా 50వేల కేసులు.. 58వేల రికవరీలు
దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు నమోదైంది.
గత 24 గంటల్లో 50,040 కొత్త కేసులు బయటపడగా.. 1,258 మంది మృతి చెందారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కి చేరగా.. ఇంతవరకు 3,95,751 మంది మహమ్మారికి బలైపోయారు.
క్రియాశీలక కేసుల సంఖ్య 5,86,403కు తగ్గింది.
తాజాగా 57,944 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇంతవరకు 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు.
రికవరీ రేటు 96.75%కి చేరింది.
శనివారం 17,77,309 కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరిపారు.
దేశవ్యాప్తంగా ఇంతవరకు 32,17,60,077 కొవిడ్ టీకా డోసులు వేశారు.దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు నమోదైంది. గత 24 గంటల్లో 50,040 కొత్త కేసులు బయటపడగా.. 1,258 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కి చేరగా.. ఇంతవరకు 3,95,751 మంది మహమ్మారికి బలైపోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 5,86,403కు తగ్గింది. తాజాగా 57,944 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇంతవరకు 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 96.75%కి చేరింది. శనివారం 17,77,309 కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరిపారు. దేశవ్యాప్తంగా ఇంతవరకు 32,17,60,077 కొవిడ్ టీకా డోసులు వేశారు.