కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ టౌన్ పడకండ్ల గ్రామం కు చెందిన నామాల శ్రీనివాస్ 42y s/o దస్తగిరి, ఇతను తన కుటుంబం తో కలిపి తన యొక్క మోటార్ సైకిల్ పై పేరూరు గ్రామం కు వెళ్లుటకు భార్యా వెంకటసుబ్బమ్మ 38y మరియు కూతురు హరిత 16 మరియు కుమారుడు చరణ్ తేజ 13y మరియెక కుమారుడు శర్వానంద్ 7y మొత్తం 5మంది కలిసి మోటార్ సైకిల్ AP 39B M4870 పై బయలుదేరి ఆళ్ళగడ్డ టౌన్ అహోబిలం బైపాస్ రోడ్డు పై కాశింతల వద్ధ ఎదురుగా శిరి వెళ్ళ మండలం యర్రగుంట్ల గ్రామంకు చెందిన ఉపేంద్ర 25y అను వ్వక్తి మోటార్ సైకిల్ నెంబర్ AP 390V 4851 పై దారిలో లిఫ్ట్ అడిగి ఎక్కిన శిరివెళ్ళ మండలం వీరారెడ్డి పల్లె గ్రామం కు చెందిన వజ్రాల రామలింగారెడ్డి 70సం,, అను వ్వక్తి కలిసి వస్తూ ఈ శ్రీనివాస్ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టాడు.

శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అందరూ ఎగిరి కింద పండ్డారు.
వీరిలో శ్రీనివాస్ కు తలకు రక్తగాయం అయి కర్నూలు కు రెఫెర్ చేశారు.
భార్యకు మరియు కూతురు హరిత కు మరియు కుమారుడు చరణ్ తేజ కు చిన్న చిన్న గాయాలు అయ్యాయి.ఇంకోక కుమారుడు శర్వానంద్ కు తలకు బలమైన గాయం తగలడం వల్ల ఆళ్ళగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లే సరికి చనిపోయాడు.

ఎదురుగా వచ్చి ఢీ కొన్న మోటార్ సైకిల్ ఉపేంద్ర కు ఎలాంటి గాయం లేవు.లిప్ట్ అడిగి ఎక్కి వెనుక కూర్చున్న వీరారెడ్డి పల్లె గ్రామం కు చెందిన వజ్రాల రామలింగారెడ్డి s/o మాణిక్యాలరెడ్డి 70సం,, ఎగిరి వెనుక కు పడగా తలకు బలమైన రక్తగాయం అయి ఆళ్ళగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించె లోపు చనిపోయాడు. సిఐకృష్ణయ్య ,ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తం ఇద్దరూ చేరిపోయారు. ఒక్కరికి సీరియస్ గా వుంది సార్.కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ టౌన్ పడకండ్ల గ్రామం కు చెందిన నామాల శ్రీనివాస్ 42y s/o దస్తగిరి, ఇతను తన కుటుంబం తో కలిపి తన యొక్క మోటార్ సైకిల్ పై పేరూరు గ్రామం కు వెళ్లుటకు భార్యా వెంకటసుబ్బమ్మ 38y మరియు కూతురు హరిత 16 మరియు కుమారుడు చరణ్ తేజ 13y మరియెక కుమారుడు శర్వానంద్ 7y మొత్తం 5మంది కలిసి మోటార్ సైకిల్ AP 39B M4870 పై బయలుదేరి ఆళ్ళగడ్డ టౌన్ అహోబిలం బైపాస్ రోడ్డు పై కాశింతల వద్ధ ఎదురుగా శిరి వెళ్ళ మండలం యర్రగుంట్ల గ్రామంకు చెందిన ఉపేంద్ర 25y అను వ్వక్తి మోటార్ సైకిల్ నెంబర్ AP 390V 4851 పై దారిలో లిఫ్ట్ అడిగి ఎక్కిన శిరివెళ్ళ మండలం వీరారెడ్డి పల్లె గ్రామం కు చెందిన వజ్రాల రామలింగారెడ్డి 70సం,, అను వ్వక్తి కలిసి వస్తూ ఈ శ్రీనివాస్ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టాడు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అందరూ ఎగిరి కింద పండ్డారు. వీరిలో శ్రీనివాస్ కు తలకు రక్తగాయం అయి కర్నూలు కు రెఫెర్ చేశారు. భార్యకు మరియు కూతురు హరిత కు మరియు కుమారుడు చరణ్ తేజ కు చిన్న చిన్న గాయాలు అయ్యాయి.ఇంకోక కుమారుడు శర్వానంద్ కు తలకు బలమైన గాయం తగలడం వల్ల ఆళ్ళగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లే సరికి చనిపోయాడు. ఎదురుగా వచ్చి ఢీ కొన్న మోటార్ సైకిల్ ఉపేంద్ర కు ఎలాంటి గాయం లేవు.లిప్ట్ అడిగి ఎక్కి వెనుక కూర్చున్న వీరారెడ్డి పల్లె గ్రామం కు చెందిన వజ్రాల రామలింగారెడ్డి s/o మాణిక్యాలరెడ్డి 70సం,, ఎగిరి వెనుక కు పడగా తలకు బలమైన రక్తగాయం అయి ఆళ్ళగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించె లోపు చనిపోయాడు. సిఐకృష్ణయ్య ,ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఇద్దరూ చేరిపోయారు. ఒక్కరికి సీరియస్ గా వుంది సార్.