16 నెలల బాలుడికి.. బ్లాక్‌ఫంగస్‌ ఆపరేషన్​ విజయవంతం!

16 నెలల బాలుడికి.. బ్లాక్‌ఫంగస్‌ ఆపరేషన్​ విజయవంతం!

పగోజిల్లా

పెనుగొండకు చెందిన జానకీనందన్ అనే బాలుడికి బ్లాక్ ఫంగస్ నిర్ధరణ కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

బ్లాక్ ఫంగస్ సోకిన 16 నెలల బాలుడికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి.. డిశ్చార్జ్ చేశారు.16 నెలల బాలుడికి.. బ్లాక్‌ఫంగస్‌ ఆపరేషన్​ విజయవంతం! పగోజిల్లా పెనుగొండకు చెందిన జానకీనందన్ అనే బాలుడికి బ్లాక్ ఫంగస్ నిర్ధరణ కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బ్లాక్ ఫంగస్ సోకిన 16 నెలల బాలుడికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి.. డిశ్చార్జ్ చేశారు.