Vishal, Thu Pa Saravanan, VFF’s Saamanyudu Releasing For Sankranthi On January 14th
Action hero Vishal’s upcoming action drama Samanyudu which was originally scheduled to hit screens on January 26 for Republic Day, is now set to release worldwide in Telugu and Tamil languages on January 14 for Sankranthi. The makers have announced the news officially through the poster. Vishal appears in action-packed avatar, as he is seen taking on baddies, in the announcement poster.
Debutant Thu Pa Saravanan has directed the film that comes up with the tagline ‘Not A Common Man’. Vishal himself is producing the film on his Vishal Film Factory (VFL) banner. The film’s teaser and other promotional content garnered massive buzz on the film in both Telugu and Tamil. The makers will now promote the movie vigorously, as they advanced the release date.
Dimple Hayathi played the leading lady in the movie. Kavin Raj handled cinematography, while Yuvan Shankar Raja composed music.
Yogi Babu, Baburaj Jacob, PA Tulasi and Raveena Ravi played crucial roles in Samanyudu.
Cast: Vishal, Dimple Hayathi, Yogi Babu, Baburaj Jacob, P.A.Tulasi, Raveena Ravi
Technical Crew:
Director – Thu Pa Saravanan
Producer – Vishal
Music – Yuvan Shankar Raja
Dop – Kavin Raj
Editor – N.B.Srikanth
Art – SS Murthi
Costume Designer – Vasuki Bhaskar
Publicity Design – VikramDesigns
సంక్రాంతి పండక్కి జనవరి 14న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తున్న విశాల్ ‘సామాన్యుడు’ మూవీ
సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటారు కోలీవుడ్ స్టార్ విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘సామాన్యుడు’ ఓ యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ తు ప శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా జనవరి 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మించారు.
తాజాగా ‘సామాన్యుడు’ మూవీ నుంచి రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తే..ఫుల్ యాక్షన్ మోడ్‌లో ‘సామాన్యుడు’ సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. విశాల్ సరసన డింపుల్ హయతి నాయికగా నటించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘సామాన్యుడు’ సినిమాను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా మార్చేశాయి.
యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది.
నటీనటులు : విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి
సాంకేతిక బృందం
డైరెక్టర్ : తు ప శరవణన్
నిర్మాత : విశాల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
డీఓపీ : కెవిన్ రాజా
ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్
ఆర్ట్ : ఎస్ఎస్ మూర్తి
కాస్ట్యూమ్ డిజైనర్ : వాసుకి భాస్కర్
పబ్లిసిటీ డిజైన్ : విక్రమ్ డిజైన్స్