మంత్రి కేటీఆర్ ని కలిసిన ప్రముఖ నటుడు సోనూసూద్
మంత్రి కేటీఆర్ ని కలిసిన ప్రముఖ నటుడు సోనూసూద్
తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావును ప్రగతిభవన్లో కలిసిన సోనూ సూద్
సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ అభినందన
సోను సూద్ పనిచేస్తున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కెటిఆర్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్న మంత్రి కేటీఆర్.
తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్న సోనూ సూద్
మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని తెలిపిన సోనుసూద్
సోనూ సూద్ మి శాలువాతో సత్కరించి.. మేమొంటో ను అందించిన మంత్రి కేటీఆర్ .