అందమైన కల, అందమైన పాట
మనిషి జీవితంలో ఎన్ని టెన్షన్లు ఉన్న మన మనసుకు సంతోషాన్ని కలిగించేది ఒక అందమైన కల మరి ఆ అందమైన కలలకు మధురమైన సంగీతం కలిస్తే అది మధురమైన కల అవుతుంది.
కె ఎమ్ ఆర్ కార్ప్ సమర్పణలో ప్లే బాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ పతకం పై యెస్ హీన ప్రధాన పాత్రలో శేషు కె ఎమ్ ఆర్ స్వర పరిచిన మధురమైన పాట “కల”. భార్గవ్ రావడ కెమెరా పనితనం మా కలకి మరింత అందాన్ని తెచ్చింది. గోవా మరియు హైదరాబాద్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఈ అందమైన కల ని మరింత అందమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించిన దర్శకుడు శేషు కె ఎమ్ ఆర్. ఈ పాటను మీరు చూసి అందించండి.
పాట పేరు : కల
సమర్పణ : కె ఎమ్ ఆర్ కార్ప్
బ్యానర్ : ప్లేబాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్
నటి : ఎస్ హీనా
లిరిక్స్ : కవి సిద్ధార్థ
కెమెరా మాన్ : భార్గవ్ రావడ
ఎడిటింగ్ మరియు వి ఎఫ్ ఎక్స్ : సూర్య రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్ రెడ్డి
సంగీతం, కాన్సెప్ట్ మరియు దర్శకత్వం : శేషు కె ఎమ్ ఆర్