రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని...
Cinema News
శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న...
శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్...
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల...
మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా...
శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ ‘ప్రిన్స్’ ఈ దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల శివకార్తికేయన్ గత కొన్ని చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో తెలుగులో కూడా క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు రెట్టింపు జోష్ తో టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ‘ప్రిన్స్’ అనే పక్కా ఎంటర్ టైనర్‌తో రాబోతున్నారు. కొన్ని రోజుల క్రితం హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క ఫస్ట్ లుక్ పోస్టర్ లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా రెఫ్రెషింగ్ గా కనిపించిన జోడి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే ఒక హిలేరియస్ వీడియో ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ వీడియోలో.. శివకార్తికేయన్, అనుదీప్ సినిమా ఆలస్యానికి సత్యరాజ్‌ను నిందించారు. అయితే సత్యరాజ్ ఎంటరైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ మారియా వచ్చి వారితో మాట కలిపింది. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషలలో ఈ సంభాషణ జరుగుతుంది. చివరిగా.. ఈ దీపావళికి ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘జాతి రత్నాలు’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ ప్రమోషనల్ మెటిరియల్ కూడా ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ దీపావళికి విడుదల కానున్న తొలి చిత్రం’ ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా అరుణ్ విశ్వ సహ నిర్మాత. తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు. సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి సంగీతం: ఎస్. ఎస్. థమన్ నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్...
పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, షాజీ కైలాస్ ‘కడువా’ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్...
విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్...
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర...
ధ్వని మూవీ రివ్యూ! నటీనటులుః రవీంద్ర రెడ్డి, వినయ్, ప్రాణి గ్రహి, త్రినాథ్ వర్మ , స్వాతి మందాడి, భావన...