టిఆర్ఎస్ మంత్రులు ఏమి చేస్తున్నారంటున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

టిఆర్ఎస్ మంత్రులు ఏమి చేస్తున్నారంటున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిటిఆర్ఎస్ మంత్రులు ఏమి చేస్తున్నారంటున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

నాగం జనార్దన్ రెడ్డి.. మాజీ మంత్రి
ఆంద్రప్రదేశ్ కృష్ణ నది పైన అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ మంత్రులు ఏమి చేస్తున్నారు.

గతంలో ap సీఎం పోతిరెడ్డిపాడు విస్తరణ చేస్తాం అని అసెంబ్లీ లోనే చెప్పారు.

కేసీఆర్ సీఎం గా అసెంబ్లీ లో బేసిన్లు లేవు, భేషజాలు లేవు ap వాళ్ళు కూడా బతకాలి అన్నారు.

ఇప్పుడు అవి అక్రమ ప్రాజెక్టులు ప్రజలు అడ్డుకోవాలి అంటున్నారు.

టిఆర్ఎస్ మంత్రులు ఏమి చేస్తున్నారు..నాగం జనార్దన్ రెడ్డి.. మాజీ మంత్రి ఆంద్రప్రదేశ్ కృష్ణ నది పైన అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ మంత్రులు ఏమి చేస్తున్నారు. గతంలో ap సీఎం పోతిరెడ్డిపాడు విస్తరణ చేస్తాం అని అసెంబ్లీ లోనే చెప్పారు. కేసీఆర్ సీఎం గా అసెంబ్లీ లో బేసిన్లు లేవు, భేషజాలు లేవు ap వాళ్ళు కూడా బతకాలి అన్నారు. ఇప్పుడు అవి అక్రమ ప్రాజెక్టులు ప్రజలు అడ్డుకోవాలి అంటున్నారు. టిఆర్ఎస్ మంత్రులు ఏమి చేస్తున్నారు..