
హైదరాబాద్, జూన్ 23 :
టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంత్రి కేసీఆర్ ఆయన మంత్రులు.. తెలంగాణను కాపాడేందుకు నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారు.
తెలంగాణ చెందాల్సిన చుక్క నీటి బొట్టును కూడా వదులుకోము.. అవసరమైతే యుద్దం చేస్తాం.. అంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు.
ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిప్ట్ సంగమేశ్వరం పేరుమీద నీళ్లు తీసుకునిపోయేందుకు సంవత్సరం కిందటే జీ.ఓ ఇచ్చింది.
దొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు.. కుక్కలైనా ఆరునెల్లకు మోరుగుతాయి.. టీఆరెస్ ప్రభుత్వం- నేతలు ఏడాదికి మేలుకున్నారు.
నీ కళ్లముందే అన్ని జరుగుతున్న నిద్రపోయి.. మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాలకు ఫణంగా పెట్టారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలు తప్పకుండా బుద్ది చెప్పాలి.
నీళ్ల కోసం తెచ్చున తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఒక్క ఏకరానికి నీళ్లు కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకారానికి నీళ్లు పారలేదు.
కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారు.హైదరాబాద్, జూన్ 23 : టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంత్రి కేసీఆర్ ఆయన మంత్రులు.. తెలంగాణను కాపాడేందుకు నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారు. తెలంగాణ చెందాల్సిన చుక్క నీటి బొట్టును కూడా వదులుకోము.. అవసరమైతే యుద్దం చేస్తాం.. అంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిప్ట్ సంగమేశ్వరం పేరుమీద నీళ్లు తీసుకునిపోయేందుకు సంవత్సరం కిందటే జీ.ఓ ఇచ్చింది. దొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు.. కుక్కలైనా ఆరునెల్లకు మోరుగుతాయి.. టీఆరెస్ ప్రభుత్వం- నేతలు ఏడాదికి మేలుకున్నారు. నీ కళ్లముందే అన్ని జరుగుతున్న నిద్రపోయి.. మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాలకు ఫణంగా పెట్టారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలు తప్పకుండా బుద్ది చెప్పాలి. నీళ్ల కోసం తెచ్చున తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఒక్క ఏకరానికి నీళ్లు కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకారానికి నీళ్లు పారలేదు. కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారు.