పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్
Press Note:
“ 1097 కోడి కత్తులు స్వాధీనం ” Cr . No. 05/2022 U / S 9 ( 2 ) APG GAMING Act Sec 11 Birds and animal creality Act and 109 IPC of Pedavegi PS . పైడితులు : దిబ్బగూడెం గ్రామము . పెదవేగి మండలం .. A : బెజవాడ వెంకటేశ్వరరావు S / O మద్దిరామయ్య , AV 55 సంవత్సరాలు , C. దెబ్బగూడెం గ్రామము . పెదవేగి మండలం . Date & Place of offence : – on 05-01-2022 at about 03.00 PM , పెదవేగి మండలం , దిబ్బగూడెం గ్రామములో A1 : కొమ్మోజు గోవిందరాజు S / O వరహాలు , A / 50 సంవత్సరాలు , C / విశ్వబ్రాహ్మణ కండ్రికగూడెం గ్రామం , ఏలూరు A2 : షేక్ బెడీ సాహెబ్ S / O కాశీమ్ సాహెబ్ . A / 60 సంవత్సరాలు . C / ముస్లిమ్ Property detection : S.NO 1 2 3 . 4 సంగ్రహము : సంగ్రహము : Property 1097 కోడికత్తులు సానపట్టేమిషన్ , Va HP మోటార్ సానరాయి -1 మొత్తం విలువ Rs 2,49,400 / – రూపాయిలు పెదవేగి మండలం దిబ్బగూడెం గ్రామములో కోడి కత్తులు తయారు చేస్తున్నారని శ్రీ ప.గో. జిల్లా SP రాహుల్ దేవ్ శర్మ గారికి రాబడిన సమాచారంపై వారి ఆదేశముల మేరకు ఏలూరు SDPO డా . దిలిప్ కిరణ్ పర్యవేక్షణలో రూరల్ CI N దుర్గప్రసాదు గారు , ఎదవేగి పోలీసు స్టేషన్ S1 టి సుధీర్ గారు , మరియు ఏలూరు రూరల్ SI లక్ష్మణ్ బాబు గారు A2 . A3 లకు చెందిన ఇళ్ళలో తనిఖీలు చేయగా A2 వద్ద 50. A3 వద్ద 38 కోడి కత్తులు భించినవి , వారి నేర ఒప్పుదల మేరకు ఏలూరు కండ్రికగూడెం గ్రామానికి చెందిన A1 ఇంటిని తనిఖీ చేయగా అతని వద్ద 1009 కోడి కత్తులు , సానపట్టేమిషన్ , 1/2 HP మోటార్ , సానరాయి -1 లను స్వదినపరచుకొని నిందితులను ఈ రోజు చేయటమైనది . దర్యాప్తు బృందం : ప.గో. జిల్లా SP గారి ఆదేశాల మేరకు , ఏలూరు SDPO డా . దిలిప్ కిరణ్ గారి పర్యవేక్షణలో Property value Rs 2.19,400 / Rs 20,000 / Rs10,000 / ఏలూరు రూరల్ CI N. దుర్గాప్రసాదు గారు చదవేగి SI T సుధీర్ ఏలూరు రూరల్ SI లక్ష్మణ్ బాబు PC – 704. కిషోర్ ( Pedapadu PS ) PC- 2084 , SK నాగూర్ ( Pedavegi PS ) PC- 2464 G చిన్నారావు ( Pedapadu PS ) PC- 2539 D మధుకుమార్ ( Eluru Rural PS )