నేరేడ్మెట్ లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాధ్ దేవాలయం లో కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి ఈ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ Y ప్రేమ్ కుమార్. రాము యాదవ్. రావుల అంజయ్య ఆలయ కమిటీ సభ్యులు గంగాధరి కృష్ణ. బి.యం. వెంకట్రావు.G.M.రమేశ్. A.S. లక్ష్మణ్ రావు.ఏ రాజు.B.M.రాజారామ్. వేగవంతం.G.B.శివకుమార్.L.K.రాజు.ఇ.గనెష్.J.శివ కుమార్. కటికల నరేష్. పాల్గొన్నారు