19వ ఎడిషన్ మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2021 విజేత

19th ఎడిషన్ మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2021 గ్రాండ్ ఫినాలే లో అమ్మాయిలు అందం తో కటిపడిచేశారు

కేరళ కి చెందిన అన్నసి కబీర్(Ansi Kanser) మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్ గెలుచుకున్నది.

తెలంగాణా కి చెందిన యువతి దీప్తి శ్రీరంగం మిస్ సౌత్ ఇండియా క్వీన్ గెలుసుకుంది….

కేరళ కి చెందిన మిస్ చంద్రలేఖ నాథ్ మరియు శ్వేతా జయరామ్ మణప్పురం మిస్‌ సౌత్ ఇండియా 2021 పోటీలో రన్నరప్‌ గా నిలిచారు.

శనివారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్‌ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో కేరళ కి చెందిన అన్నసి కబీర్ మిస్ సౌత్ ఇండియా 2021 గా ఎంపికయ్యారు.