మహిళ సంఘ నాయకులు కత్తి పద్మ కామెంట్స్..
విశాఖ…
మహిళ సంఘ నాయకులు కత్తి పద్మ కామెంట్స్..
అత్తింటి వేధింపులను తాళలేక సుజన అనే యూవతి మహిళ సంఘాలను ఆశ్రయించింది..
భర్య సుజన కట్నం ఇచ్చిన అత్తింటి వారు మళ్ళీ కట్నాల కోసం వేధింపులకు గురి చెయ్యడం సరైన నది కాదు..
భర్త రాజేష్ అతీ దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు…
అత్తింటి వేధింపుల మీద పోలీస్ కేసులు పెట్టిన పోలీసులు పట్టించుకోవడం లేదు..
వైసీపీ నాయకులు (అక్రమని విజయనిర్మల) అందండల తో అత్తింటి వారు ఈ దారుణననికి దిగుతున్నారు…
ఇంత దారుణం గా వ్యవహరిస్తున్న అత్తింటి వారి మీద ఎటువంటి కేసు నమోదు కాకపోవడం పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది…
తక్షణమే సుజన కి న్యాయం జరిగేవారకు పోరాడుతం..
ఈ విషయం మీద పై పోలీస్ అధికారులను కలిసి సమస్యను తెలుపుతాం…