మాధవ్,బీజేపీ ఎమ్మెల్సీ
మాధవ్,బీజేపీ ఎమ్మెల్సీ
విజయవాడ
మాధవ్,బీజేపీ ఎమ్మెల్సీ
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది.
ఆదాయం లేని రాష్ట్రానికి అప్పులు ఎలా పుడుతున్నాయి?
భవిష్యత్ ఆదాయంపై… ఇప్పుడు అప్పులు చెయ్యడం ఎక్కడా లేదు.
మద్యంపై ఆదాయం వస్తుందని…. బ్యాంకు నుంచి అప్పులు చేస్తున్నారు.
కేంద్రం శాఖలకు ఇచ్చే నిధులను రాష్ట్ర పధకాలకు మళ్లిస్తున్నారు.
ఆర్ధిక తప్పిదాలపై కేంద్ర వ్యవస్థలకు బీజేపీ ఫిర్యాదు చేస్తుంది
మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఆర్థిక పరిస్తితి నడుస్తుంది.
మద్య పాన నిషేధం అన్నారు…. మద్యం పై హామీ ఇచ్చి అప్పులు తెస్తున్నారు.
తప్పులు చేస్తున్న IAS లు కూడా శిక్ష అనుభవిస్తారు.