తిరుపతి మిస్టరీ హత్యకేసులో ముద్దాయి అరెస్ట్

తిరుపతి మిస్టరీ హత్యకేసులో ముద్దాయి అరెస్ట్.

నిద్రపోతున్న భువనేశ్వరి ని మొఖం పై దిండు తోఅదిమి ఊపిరి ఆడకుండచేసి హత్య.

హత్యకు ముందు భార్య భర్తలు మధ్య గొడవ .

302,304బి,201 ఐపీసీ సెక్షల క్రింద కేసు నమోదు రిమాండ్ కు పంపుతున్నాం.

తిరుపతి డి బి ఆర్ ఆసుపత్రి రోడ్డులోని శ్రీ పద్మావతి శ్రీనివాస నిలయం అపార్ట్మెంట్ 101 లో జాన్ 22 తెల్లవారి జామున హత్య జరిగింది.

రిలయన్స్ మార్ట్ లో సూట్ కేసు ని అందులో భువనేశ్వరి మృతదేహాన్ని ప్యాక్ చేశాడు.

తన భార్య కరోనాతో రుయా ఆసుపత్రిలో ఉందని వెంటిలేటర్ తీసుకెళ్లాడని క్యాబ్ కావాలని నమ్మించి క్యాబ్ డ్రైవర్ తో రుయా ఆసుపత్రికి.

రుయా ఆవరణలోని మెడిసిన్ గోడౌన్ వెనుక సూట్ కేస్ తో సహా పెట్రోల్ పోసి పట్టపగలే కాల్చివేత.

కూతురు కరుణశ్రీ ని తీసుకుని భార్య బంధువులకు అప్పగించి కరోనాతో భువనేశ్వరి మృతి చెందిందని నమ్మించాడు.

పీపుల్స్ అగైనిస్ట్ కరప్షన్ ఆర్గనైజేషన్ నడుతున్నానంటూ 2016లో ఫేస్ బుక్ ద్వారా భువనేశ్వరితో పరిచయం.

2018లో పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ వివాహం.

హత్యకు ఉపయోగించిన దిండును మృతురాలు పై ఉన్న నగలను స్వాధీన పరచుకొన్నాం.

తిరుపతి అర్బన్ ఎస్పి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన అడిషనల్ ఎస్పీ సుప్రజ.