రాష్ట్రంలోని ప్రతి కరోనా మరణానికి జగన్ రెడ్డే కారణం- మాజీమంత్రి కొల్లు రవీంద్ర

శ్రీ కొల్లు రవీంద్ర గారి స్క్రోలింగ్స్
రాష్ట్రంలోని ప్రతి కరోనా మరణానికి జగన్ రెడ్డే కారణం
నియంతృత్వ పోకడలతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
ప్రజల ప్రాణాలు పోతుంటే.. కేసులు పెట్టడంపైనే దృష్టి
చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేవాళ్లం
మన రాష్ట్రంలోని మందులు కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం
ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కూడా అందుబాటులో లేవు
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
పక్క రాష్ట్రాల్లో కరోనా రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రజలకు అండగా నిలుస్తున్నాయి
జగన్ రెడ్డి ధరలు, పన్నులు పెంచి ప్రజలను పిండేస్తున్నాడు
కరోనాతో ప్రాణాలు పోతుంటే పరీక్షలకు మొండిపట్టు పట్టాడు
కోర్టు మొట్టికాయలు వేశాక వెనక్కి తగ్గారు.
10వేల ఉద్యోగాలతో జాబ్ లెస్ క్యాలండర్ ఇచ్చారు.
ప్రశ్నించిన నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రైవేటులో ఉద్యాగాలిచ్చే కంపెనీలను తరిమేస్తున్నారు.
కరోనాతో బాధపడిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే.*శ్రీ కొల్లు రవీంద్ర గారి స్క్రోలింగ్స్* రాష్ట్రంలోని ప్రతి కరోనా మరణానికి జగన్ రెడ్డే కారణం నియంతృత్వ పోకడలతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ప్రజల ప్రాణాలు పోతుంటే.. కేసులు పెట్టడంపైనే దృష్టి చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేవాళ్లం మన రాష్ట్రంలోని మందులు కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కూడా అందుబాటులో లేవు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్క రాష్ట్రాల్లో కరోనా రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రజలకు అండగా నిలుస్తున్నాయి జగన్ రెడ్డి ధరలు, పన్నులు పెంచి ప్రజలను పిండేస్తున్నాడు కరోనాతో ప్రాణాలు పోతుంటే పరీక్షలకు మొండిపట్టు పట్టాడు కోర్టు మొట్టికాయలు వేశాక వెనక్కి తగ్గారు. 10వేల ఉద్యోగాలతో జాబ్ లెస్ క్యాలండర్ ఇచ్చారు. ప్రశ్నించిన నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రైవేటులో ఉద్యాగాలిచ్చే కంపెనీలను తరిమేస్తున్నారు. కరోనాతో బాధపడిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే.