ముఖ్యమంత్రికి, ఆ ఎమ్మెల్యే కి బాధ్యత లేదా ?*-మాజీమంత్రి దేవినేని ఉమ

శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి

మీడియా సమావేశం

కృష్ణా, మైలవరం

175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సాధన ధీక్షలో పాల్గొన్నారు

కరోనా భారీనపడి ఏ విధంగా కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయో చూడండి

మన నియోజకవర్గంలో పైడూరుపాడు లో ఒకే కుటుంబానికి చెందిన 5 గురు కరోనా బారినపడి చనిపోయారు. జి.కొండూరు లో బ్లాక్ ఫంగస్ బారిన పడి చనిపోయారు

ఇంత దారుణంగా ఉంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు. ఆయానేమో ఫేక్ ముఖ్యమంత్రి ఈయన ఫేక్ ఎమ్మెల్యే

కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మీడియా మిత్రులను కేంద్రం గుర్తించింది. మీరెందుకు గుర్తించరు ?

చాల మంది కరోనా బారిన పడి చనిపోయారు ఇది కేవలం ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యమైన మాటలు వలన జరిగింది. ఆక్సిజన్ అందక, బెడ్లు లేక చాలా మంది చనిపోయారు. ఒక్క మే నెలలోనే లక్ష మందికి పైగా చనిపోయారు

గ్రామాల్లో చెప్పిన కరోనా లెక్కలు కాకి లెక్కలు

ఇవాళ దిశ యాప్ వాళ్ల సొంత పత్రికలో పెద్ద పెద్ద అడ్వటైజ్ మెంట్లు ఇచ్చుకున్నారు

కరోనా బాధలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి సాధన దీక్ష పెడితే, దానిని డైవర్ట్ చేయడానికి ఈ దిశ డ్రామా పెట్టారు

తోలుకోడు సంఘటన జరిగితే చిన్న సంఘటన అని ఎమ్మెల్యే చెబుతున్నాడు సిగ్గు లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు ?

ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే కి బాధ్యత లేదా ?

ముఖ్యమంత్రి ఇంటికి 2 కిలోమీటర్లు దూరం లో సంఘటన  జరిగింది నిందితులను పట్టుకున్నారా ?

ధాన్యం డబ్బు 3700 కోట్లు డబ్బులు రావాలి. ఆన్ లైన్ సమాచారం తీసేసారు

సమాచారం తీసేయడం కాదు మీ ప్రభుత్వాన్ని మూసేయండి

గ్రామాల్లో ఏ రైతులకు డబ్బులు ఇచ్చారో చెప్పండి ? ధాన్యం తరుగు కింద ఎంత తీసేసారు ?

రియలేస్టేట్ వ్యాపారస్తుడు వచ్చాడు. ఈయన వచ్చి ధాన్యం పండిచాడు. రైతుల ధాన్యం కొనిపించావా ? తడిసి, రంగుమరిన ధాన్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కొనిపించింది

ధాన్యాన్ని పట్టుకొని ఊక అంటున్నారు

వారం రోజులు సమయం ఇస్తున్నా.. దమ్ము ధైర్యం ఉంటే గ్రామాల్లో రైతులకు ఎంత డబ్బులు ఇప్పించావో రైతు బోరోసా కేంద్రాల ముందు బోర్డులు కట్టించు

మైలవరం అయ్యప్ప నగర్ లో 372 పట్టాలు ఇస్తే నెంబర్ లు లేవా ? బుద్ధి ఉందా ఆ పట్టాలో తప్పులుంటే ఆ ఎమ్మారో మీద చర్యలు తీసుకో ?

చిత్తూరులో మామిడి కాయ ధరలు తగ్గించారు అందరూ సిండికేట్ అయ్యారు. పులివెందుల అరటి తప్ప నువ్వు ఏమి కొన్నావో చెప్పు ?

సాధన దీక్ష ద్వారా ఏదైతే చంద్రబాబు గారు డిమాండ్ చేశారో వాటన్నింటినీ నెరవేర్చాలి

తోలుకోడులో సంఘటన జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా నిందితులను పట్టుకోలేదు

జగన్న ఇల్లు లక్షా 50 వేలు పెట్టి ఇల్లు కట్టాలి అని ఎమ్మెల్యే చెబుతున్నాడు. కొండపల్లి అడవి గురించి మాట్లాడడు, బూడిద గురించి మాట్లాడడు, మట్టి అక్రమ రవాణా గురించి మాట్లాడడు

నీ లచ్చ కోట్లు రూ ఏ గ్రామానికి ఎంత వచ్చిందో చెప్పు ?

అసమర్థ చేతకాని మంత్రులరా.. పట్టిసీమ నీళ్లు వదలరా ?

చేతకాని వాళ్లు కోటలో ఉంటే ఏమిటి పేట లో ఉంటే ఏమిటి*శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు* _తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి_ *మీడియా సమావేశం* _కృష్ణా, మైలవరం_ *175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సాధన ధీక్షలో పాల్గొన్నారు* _కరోనా భారీనపడి ఏ విధంగా కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయో చూడండి_ *మన నియోజకవర్గంలో పైడూరుపాడు లో ఒకే కుటుంబానికి చెందిన 5 గురు కరోనా బారినపడి చనిపోయారు. జి.కొండూరు లో బ్లాక్ ఫంగస్ బారిన పడి చనిపోయారు* _ఇంత దారుణంగా ఉంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు. ఆయానేమో ఫేక్ ముఖ్యమంత్రి ఈయన ఫేక్ ఎమ్మెల్యే_ *కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మీడియా మిత్రులను కేంద్రం గుర్తించింది. మీరెందుకు గుర్తించరు ?* _చాల మంది కరోనా బారిన పడి చనిపోయారు ఇది కేవలం ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యమైన మాటలు వలన జరిగింది. ఆక్సిజన్ అందక, బెడ్లు లేక చాలా మంది చనిపోయారు. ఒక్క మే నెలలోనే లక్ష మందికి పైగా చనిపోయారు_ *గ్రామాల్లో చెప్పిన కరోనా లెక్కలు కాకి లెక్కలు* _ఇవాళ దిశ యాప్ వాళ్ల సొంత పత్రికలో పెద్ద పెద్ద అడ్వటైజ్ మెంట్లు ఇచ్చుకున్నారు_ *కరోనా బాధలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి సాధన దీక్ష పెడితే, దానిని డైవర్ట్ చేయడానికి ఈ దిశ డ్రామా పెట్టారు* _తోలుకోడు సంఘటన జరిగితే చిన్న సంఘటన అని ఎమ్మెల్యే చెబుతున్నాడు సిగ్గు లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు ?_ *ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే కి బాధ్యత లేదా ?* _ముఖ్యమంత్రి ఇంటికి 2 కిలోమీటర్లు దూరం లో సంఘటన  జరిగింది నిందితులను పట్టుకున్నారా ?_ *ధాన్యం డబ్బు 3700 కోట్లు డబ్బులు రావాలి. ఆన్ లైన్ సమాచారం తీసేసారు* _సమాచారం తీసేయడం కాదు మీ ప్రభుత్వాన్ని మూసేయండి_ *గ్రామాల్లో ఏ రైతులకు డబ్బులు ఇచ్చారో చెప్పండి ? ధాన్యం తరుగు కింద ఎంత తీసేసారు ?* _రియలేస్టేట్ వ్యాపారస్తుడు వచ్చాడు. ఈయన వచ్చి ధాన్యం పండిచాడు. రైతుల ధాన్యం కొనిపించావా ? తడిసి, రంగుమరిన ధాన్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కొనిపించింది_ *ధాన్యాన్ని పట్టుకొని ఊక అంటున్నారు* _వారం రోజులు సమయం ఇస్తున్నా.. దమ్ము ధైర్యం ఉంటే గ్రామాల్లో రైతులకు ఎంత డబ్బులు ఇప్పించావో రైతు బోరోసా కేంద్రాల ముందు బోర్డులు కట్టించు_ *మైలవరం అయ్యప్ప నగర్ లో 372 పట్టాలు ఇస్తే నెంబర్ లు లేవా ? బుద్ధి ఉందా ఆ పట్టాలో తప్పులుంటే ఆ ఎమ్మారో మీద చర్యలు తీసుకో ?* _చిత్తూరులో మామిడి కాయ ధరలు తగ్గించారు అందరూ సిండికేట్ అయ్యారు. పులివెందుల అరటి తప్ప నువ్వు ఏమి కొన్నావో చెప్పు ?_ *సాధన దీక్ష ద్వారా ఏదైతే చంద్రబాబు గారు డిమాండ్ చేశారో వాటన్నింటినీ నెరవేర్చాలి* _తోలుకోడులో సంఘటన జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా నిందితులను పట్టుకోలేదు_ *జగన్న ఇల్లు లక్షా 50 వేలు పెట్టి ఇల్లు కట్టాలి అని ఎమ్మెల్యే చెబుతున్నాడు. కొండపల్లి అడవి గురించి మాట్లాడడు, బూడిద గురించి మాట్లాడడు, మట్టి అక్రమ రవాణా గురించి మాట్లాడడు* _నీ లచ్చ కోట్లు రూ ఏ గ్రామానికి ఎంత వచ్చిందో చెప్పు ?_ *అసమర్థ చేతకాని మంత్రులరా.. పట్టిసీమ నీళ్లు వదలరా ?* _చేతకాని వాళ్లు కోటలో ఉంటే ఏమిటి పేట లో ఉంటే ఏమిటి_