
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె కుటుంబానికి అదుకొనే విషయంలో ఎక్స్ గ్రేషియా, ఇల్లు , ఉద్యోగం ఇవ్వడంతో పాటు సమగ్ర విచారణకు డీజీపీని సైతం గ్రామానికి పంపడం పట్ల ఆదివారం ఒక ప్రకటనలో TRS పార్టీ నాయకులు పల్లా రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు . అలాగే ఖమ్మం జిల్లా నుంచి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి దళిత మహిళపై జరిగిన అన్యాయానికి స్పందించిన ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు . అందరూ చట్టం ముందు సమానులే అని చట్టం ను ఉల్లంఘిస్తే తెలంగాణ ప్రభుత్వం సహించదని ప్రముఖ న్యాయవాది , TRS పార్టీ నాయకులు పల్లా రాజశేఖర్ పేర్కొన్నారు . సామాన్య ప్రజలు , పోలీసులు , ఇతరులకు ఎవరైనా తప్పు చేస్తే చట్టం ప్రకారం చర్యలుంటాయని , దళితుల పట్ల ఎలాంటి వివక్షత తమ ప్రభుత్వం చూపదని సీఎం కేసీఆర్ స్పష్టంగా చర్యల ద్వారా సంకేతాలను పంపించారని ఆయన వివరించారు . దళితులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచి వారిని అన్నివిధాలుగా ఆదుకుంటుందన్నారు .దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె కుటుంబానికి అదుకొనే విషయంలో ఎక్స్ గ్రేషియా, ఇల్లు , ఉద్యోగం ఇవ్వడంతో పాటు సమగ్ర విచారణకు డీజీపీని సైతం గ్రామానికి పంపడం పట్ల ఆదివారం ఒక ప్రకటనలో TRS పార్టీ నాయకులు పల్లా రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు . అలాగే ఖమ్మం జిల్లా నుంచి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి దళిత మహిళపై జరిగిన అన్యాయానికి స్పందించిన ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు . అందరూ చట్టం ముందు సమానులే అని చట్టం ను ఉల్లంఘిస్తే తెలంగాణ ప్రభుత్వం సహించదని ప్రముఖ న్యాయవాది , TRS పార్టీ నాయకులు పల్లా రాజశేఖర్ పేర్కొన్నారు . సామాన్య ప్రజలు , పోలీసులు , ఇతరులకు ఎవరైనా తప్పు చేస్తే చట్టం ప్రకారం చర్యలుంటాయని , దళితుల పట్ల ఎలాంటి వివక్షత తమ ప్రభుత్వం చూపదని సీఎం కేసీఆర్ స్పష్టంగా చర్యల ద్వారా సంకేతాలను పంపించారని ఆయన వివరించారు . దళితులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచి వారిని అన్నివిధాలుగా ఆదుకుంటుందన్నారు .